ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో అగ్నిప్రమాదం
ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.